New Blog Post

New Blog Post

New Blog PostDr. Badhram
Published on: 06/04/2026

మీ ఇంట్లో ఉన్న ఆహారంతోనే ఆరోగ్యాన్ని మార్చుకోవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా Dr Prasad Tedley మరియు Dr Bhadram కలిసి రూపొందించిన Mana Intilo Diet ఒక సాధారణ డైట్ కాదు ఇది ఒక పూర్తి జీవన విధానం క్రాష్ డైట్స్ లేవు సప్లిమెంట్స్ అవసరం లేదు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు మీ శరీరానికి సరిపోయే విధంగా సహజమైన ఆహారం ద్వారా మూల కారణాలను సరిచేసి వ్యాధులు రాకుండా కాపాడే విధానం ఈరోజే ప్రారంభించండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది

Mana Intilo Diet